LIVE
Ram Charan Eye Surgery Successful Chiranjeevi Thanks Doctor Sudhakar Prasad
వెనక్కి
Entertainment

రామ్ చరణ్‌కు కంటి సర్జరీ: డాక్టర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు!

24 రోజుల క్రితం
Telangana, Andhra Pradesh
సారాంశం

ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్, మార్చి 24,మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎడమ కనురెప్పకు గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కనురెప్పకు నాలుగు కుట్లు పడటంతో చిన్నపాటి సర్జరీ అవసరమైంది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

షేర్ చేయండి:
26 మార్చి, 2026 01:28 PMకి

సంబంధిత వార్తలు

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

BREAKING: ఎయిర్ టెల్ బిగ్ షాక్.. రీఛార్జ్ కష్టమే..!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను అనూహ్యంగా పెంచింది. డెయిలీ 1.5GB ప్లాన్ తో ఉన్న రూ.799 ప్లాన్ ను ఏకంగా 899గా పెంచింది. అటు 56 రోజుల ప్లాన్ రూ. 859 పూర్తిగా రద్దు చేసింది. ఈ పెంపు వినియోగదారులకు భారీ షాక్ ఇస్తోంది.

5 నిమిషాల క్రితం
మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సైల్

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ విజేతగా నిలిచారు. గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా ఆమె కిరీటాన్ని అందుకున్నారు. మోడల్, వ్యాపారవేత్త అయిన సాధ్వి, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత ప్రతినిధిగా పాల్గొంటారు. MHకు చెందిన రాజనందిని పవార్ మొదటి రన్నరప్‌గా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు.

23 నిమిషాల క్రితం
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ

భారీ వసూళ్ల రికార్డులు సాధించిన సినిమాల్లో పుష్ప 2, బాహుబలి 2కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రెండు సినిమాలు చాలా కాలంగా టాప్ గ్రాసర్స్ జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆ స్థానాలను కదిలించేలా బాలీవుడ్ స్పై థ్రిల్లర్ దురంధర్-2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2 వసూళ్లను అధిగమిస్తూ తాజాగా దురంధర్-2 సత్తా చాటింది.

1 గంటల క్రితం
పుష్ప 2 బాహుబలి 2. మధ్యలో...?